మిత్రులారా..
ఆధ్యాత్మిక శోభను ఇనుమడింప చేస్తూ.. తరతరాలుగా వస్తోన్న మన సంప్రదాయాల గురించి ప్రచారం చేసేందుకు.. వాటి వెనుక రహస్యాలను శోధించేందుకు ఉద్దేశించినదే 'మన సంప్రదాయం' బ్లాగ్.
భావి తరాలు సమున్నతమైన మన సంప్రదాయాన్ని మరచి పోకూడదన్న ఉద్దేశంతో దీన్ని నిర్వహిస్తున్నాను.
దీనికి మీ సహాయ సహకారాలు, సలహా సూచనలు తరచూ అందిస్తారని ఆశిస్తున్నాను
భవదీయుడు
విజయకుమార్
No comments:
Post a Comment