Friday, November 26, 2010

జర్నలిస్టు మిత్రులారా.. పదాల తప్పొప్పుల పట్టిక ఇదిగో...

జర్నలిస్టు మిత్రులు తరచూ వాడే పదాల్లో అచ్చుతప్పులు ఎక్కువగా దొర్లుతున్నాయి. ఫలితంగా.. చాలా సార్లు దురర్థం వస్తోంది. ( ఉదాహరణకు పుణ్యాంగన అంటే పవిత్రమైన స్త్రీ అని అర్థం. ఐతే, పొరపాటున పణ్యాంగన అని రాస్తే వెలయాలు, వేశ్య అని అర్థం వస్తుంది)
అందుకే ఇలాంటి దారుణాలు జరగకూడదన్న సదాశయంతో.. జర్నలిస్టు మిత్రులు తరచూ వాడే పదాల అసలు స్వరూపాలను (వాటి తప్పు రూపాలతో సహా) ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఇది జర్నలిస్టు మిత్రులందరికీ ఉపయోగపడుతుందని.. ఉపయోగపడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ప్రస్తుతానికి పదాల స్వరూపాలతోనే ముగిద్దాం. తర్వాతి పోస్టులో వీటి అర్థాలు.. వినియోగించే సందర్భాల గురించి చర్చిద్దాం. ఉంటానే..


మీ...
విజయ్‌




తప్పు ఒప్పు తప్పు ఒప్పు
ఆగచాట్లు అగచాట్లు ఆగత్యం అగత్యం
అట్టాహాసం అట్టహాసం అదిగమించు అధిగమించు
అధ్యాయనం అధ్యయనం అనర్దదాయకం అనర్థదాయకం
అనుభందం అనుబంధం అనుసంథానం అనుసంధానం
అంధలం అందలం అపరాథం అపరాధం
అపబ్రంశం అపభ్రంశం అపొహ అపోహ
అప్పానంగా అప్పనంగా అభద్దం అబద్ధం
అబినందన అభినందన అబిమానం అభిమానం
అబియోగం అభియోగం అబ్యంతరం అభ్యంతరం
అబ్యర్తి అభ్యర్థి అభ్యుధయం అభ్యుదయం
అమాత్యిడు అమాత్యుడు అమంతంగా అమాంతంగా
అయోమైయంగా అయోమయంగా అరాచకం అరాజకం
అలంకారించు అలంకరించు అవకాతవకలు అవకతవకలు
ఆవగాహన అవగాహన ఆవశ్యం అవశ్యం
ఆగ్రహాం ఆగ్రహం ఆశనిపాతం అశనిపాతం
అశ్రద్ద అశ్రద్ధ అసబ్యంగా అసభ్యంగా
అగంతకుడు ఆగంతకుడు అస్థమానం అస్తమానం
అక్షేపించు ఆక్షేపించు అకతాయి ఆకతాయి
అంక్షలు ఆంక్షలు అణిముత్యాలు ఆణిముత్యాలు
ఆధరణ ఆదరణ ఆధర్శం ఆదర్శం
ఆధాయం ఆదాయం ఆమోధం ఆమోదం
ఆయుకట్టు ఆయకట్టు ఆరంబం ఆరంభం
అరిమరికలు అరమరికలు ఆర్బాటం ఆర్భాటం
ఆవరన ఆవరణ ఆస్రితపక్షపాతం ఆశ్రిత పక్షపాతం
అగ్నిమాపుకం అగ్నిమాపకం అత్తిసరు అత్తెసరు
అర్బకుడు అర్భకుడు అష్ఠకష్ఠాలు అష్టకష్టాలు
అష్ఠైశ్వర్యాలు అష్టైశ్వర్యాలు అస్తవ్యస్తం అస్థవ్యస్థం
ఆధునీకరణ ఆధునికీకరణ ఆనవాయతీ ఆనవాయితీ
ఆబాలగోపాళం ఆబాలగోపాలం అబివృద్ది అభివృద్ధి
అబిప్రాయం అభిప్రాయం అధికృత అధీకృత
అంతర్యుద్దం అంతర్యుద్ధం అణ్వాస్త్రం అణ్వస్త్రం
అధారిటీ అథారిటీ అనివారంగా అనివార్యంగా
అభ్యర్దించు అభ్యర్థించు అవస్త అవస్థ
అగాయిత్యం అఘాయిత్యం అత్యథికం అత్యధికం
అధమ అథమ అదిక్షేపించు అధిక్షేపించు
అనవతం అవనతం అర్ధాంతరంగా అర్ధంతరంగా
అణుకువ అణకువ అతిధి అతిథి
అధిష్టానం అధిష్ఠానం అగాథం అగాధం
అద్వాన్నం అధ్వానం అప్రతిష్ట అప్రతిష్ఠ
అరిష్ఠం అరిష్టం అవ్యజ అవ్యాజ
అంతర్థానం అంతర్ధానం అతిరధుడు అతిరథుడు
అనర్ధం అనర్థం అతివృష్ఠి అతివృష్టి
అనుసంథానం అనుసంధానం అర్జి అర్జీ
ఆక్రమం అక్రమం అక్షంతలు అక్షింతలు
అగ్రస్తానం అగ్రస్థానం అజమాయషీ అజమాయిషీ
అత్తలాకుత్తలం అతలాకుతలం రంగరంగవైభవం అంగరంగ వైభవం
అడ్డాదిడ్డం అడ్డదిడ్డంగా అదృస్యం అదృశ్యం
అధీగమించు అధిగమించు అద్యక్షుడు అధ్యక్షుడు
అనుచెరుడు అనుచరుడు అనుచిత్తంగా అనుచితంగా
అనుసందానం అనుసంధానం ఆహుతులు ఆహూతులు
ఆక్షేపన ఆక్షేపణ ఆచ్చాదన ఆచ్ఛాదన
అతిథ్యం ఆతిథ్యం ఆస్థులు ఆస్తులు
ఆస్థిపాస్థులు ఆస్తిపాస్తులు ఆర్దిక ఆర్థిక
ఆంద్రుడు ఆంధ్రుడు అల్పఫీడనం అల్పపీడనం
ఇంగీతం ఇంగితం ఇథోదికంగా ఇతోధికంగా
ఇబ్భంది ఇబ్బంది ఇబ్బుడిముబ్బుడి ఇబ్బడిముబ్బడి
ఇనస్పెక్టర్‌ ఇన్‌స్పెక్టర్ ఇల్లరికటం ఇల్లరికం
ఈర్ష ఈర్ష్య ఈసుడింపు ఈసడింపు
ఉద్గాటించారు ఉద్ఘాటించారు వుత్తమం ఉత్తమం
ఉల్లంగించారు ఉల్లంఘించారు ఉచ్ఛారణ ఉచ్చారణ
ఉపోద్గాతం ఉపోద్ఘాతం ఉన్నపలంగా ఉన్నపళంగా
ఉపాద్యక్షుడు ఉపాధ్యక్షుడు ఉత్తానపతనాలు ఉత్థానపతనాలు
గుండ్రాళ్లదెబ్బ ఉండేలు దెబ్బ వుచితంగా ఉచితంగా
ఉద్బవించారు ఉద్భవించారు ఉత్ఫాథం ఉత్పాతం
ఉఢాయించారు ఉడాయించారు ఉదాశీనత ఉదాసీనత
ఉత్సావం ఉత్సవం ఉధ్యమం ఉద్యమం
ఉదాహారణ ఉదాహరణ ఉధ్వాసన ఉద్వాసన
ఉద్భోదించారు ఉద్బోధించారు ఉపాచారం ఉపచారం
ఉపగృహం ఉపగ్రహం ఉపయోగ్యం ఉపయోగం
ఉపదేశ్యం ఉపదేశం ఉప సంహారణ ఉపసంహరణ
ఉపాది ఉపాధి ఉవ్విల్లూరు ఉవ్విళ్లూరు
ఊరుమ్ముడి ఊరుమ్మడి ఎడతెరుపి ఎడతెరిపి
ఏకాఎకిన ఎకాఎకిన ఎద్ధడి ఎద్దడి
ఎన్నైక ఎన్నిక, ఎంపిక ఏన్నర్థంగా ఏణ్ణర్థంగా
ఏమరుపాటిగా ఏమరుపాటుగా ఐచ్చిక ఐచ్ఛిక
ఏకంతంలో ఏకాంతంలో ఐక్యమత్యం ఐకమత్యం
ఐఖ్యం ఐక్యం ఔఛిత్యం ఔచిత్యం
ఒడంభడిక ఒడంబడిక కధ కథ
కనిష్ఠం కనిష్టం కౌన్సిలింగ్‌ కౌన్సెలింగ్‌
కటాకట కటకట ఖచ్చితంగా కచ్చితంగా
కలక్టరేట్ కలెక్టరేట్‌ క్రోదం క్రోధం
కమీశనర్‌ కమిషనర్‌ క్రమబద్దీకరణ క్రమబద్ధీకరణ
కూలంకశంగా కూలంకషంగా ఖంగారు కంగారు
కలువరింత కలవరింత కాపురస్తులు కాపురస్థులు
కల్లోళం కల్లోలం కాలుశ్యం కాలుష్యం
కార్యదర్సి కార్యదర్శి కూలంఖషంగా కూలంకషంగా
కీర్తిసేషులు కీర్తిశేషులు కాయిలా ఖాయిలా
క్రీఢాకారులు క్రీడాకారులు ఖచ్చితంగా కచ్చితంగా
కాకీ ఖాకీ గాతం ఘాతం
గర్బం గర్భం గాయికుడు గాయకుడు
గాయిని గాయని గ్రంధసాంగుడు గ్రంథసాంగుడు
గ్రంధం గ్రంథం గుభాళింపు గుబాళింపు
గుత్తాదిపత్యం గుత్తాధిపత్యం గృహస్తుడు గృహస్థుడు
గూడాచారి గూఢచారి గడిబిడ గడబిడ
గౌరవార్ధం గౌరవార్థం గంబీరంగా గంభీరంగా
గమినించు గమనించు గుభులు గుబులు
గరానా ఘరానా చతుర్ది చతుర్థి
ఛట్టబద్దం చట్టబద్ధం చిరనామ చిరునామా
చతుష్ఠయం చతుష్టయం చేతన్యం చైతన్యం
చాంపియన్‌ ఛాంపియన్‌ జయంత్యోత్సవం జయంత్యుత్సవం
జనార్ధన జనార్దన జీవచ్చవం జీవచ్ఛవం
జీర్ణుద్ధరణ జీర్ణోద్ధరణ జళిపించు ఝళిపించు
జఠిలం జటిలం ఢీలాపడు డీలా పడు
డెప్యూటీ డిప్యూటీ డైరక్టరేట్ డైరెక్టరేట్‌
డ్రయినేజీ డ్రైనేజీ ఢక్కామక్కీలు డక్కామొక్కీలు
డిశంబర్‌ డిసెంబర్‌ డయిరీ డెయిరీ
డమరుకం ఢమరుకం తలుకుబెలుకు తళుకుబెళుకు
తనికీ తనిఖీ తాలుకా తాలూకా
తాదాత్మం తాదాత్మ్యం తటస్తం తటస్థం
తాకత్తు తాహతు తలక్రిందులు తల్లకిందులు
త్రైపక్షిక త్రైపాక్షిక తిరోగామం తిరోగమనం
తలవొంపులు తలవంపులు తృటి త్రుటి
తిరస్కారించు తిరస్కరించు దగ్దం దగ్ధం
తీర్ధం తీర్థం ద్వందవైఖరి ద్వంద్వ వైఖరి
ధృడం దృఢం దుష్పలితం దుష్ఫలితం
దరకాస్తు దరఖాస్తు దృక్ఫదం దృక్పథం
ధీటుగా దీటుగా దిగ్భందం దిగ్బంధం
దౌర్బాగ్యం దౌర్భాగ్యం ధండకం దండకం
దిగ్బ్రాంతి దిగ్భ్రాంతి దాఖలు దఖలు
దైర్యం ధైర్యం దగ్దం దగ్ధం
దంఢయాత్ర దండయాత్ర దుర్ధినం దుర్దినం
దహానం దహనం దర్మాసనం ధర్మాసనం
దషకం దశకం దిక్కరించు ధిక్కరించు
దోహధపడు దోహదపడు ద్యేయం ధ్యేయం
దాటి ధాటి దృవీకరించు ధ్రువీకరించు
ధురందరుడు దురంధరుడు దుర్బేధ్యం దుర్భేద్యం
దరలు ధరలు నిర్ద్వందంగా నిర్ద్వంద్వంగా
దూమపానం ధూమపానం నిర్ధారణ నిర్ధరణ
నిముషం నిమిషం నిషేదిత నిషేధిత
నిర్భందం నిర్బంధం నిసృహ నిస్పృహ
నిశ్చితార్ధం నిశ్చితార్థం నిర్ధిష్టంగా నిర్దిష్టంగా
నిశేదాజ్ఞలు నిషేధాజ్ఞలు నెంబరు నంబరు
నేరస్తులు నేరస్థులు నిర్ధయ నిర్దయగా
నేపద్యం నేపథ్యం న్యాయస్తానం న్యాయస్థానం
నిరూపయోగం నిరుపయోగం నసించు నశించు
నిర్ధాక్షిణ్యం నిర్దాక్షిణ్యం నిక్కచ్ఛిగా నిక్కచ్చిగా
నదీనదులు నదీనదాలు నిమత్తం నిమిత్తం
నాస్థికుడు నాస్తికుడు నిరాయుదీకరణ నిరాయుధీకరణ
నిఘ్రహం నిగ్రహం నివృతి నివృత్తి
నిరాఠంకంగా నిరాటంకంగా నిర్భందం నిర్బంధం
నిరాహార ధీక్ష నిరాహార దీక్ష నిర్వీరం నిర్వీర్యం
నిర్ధేశ్యం నిర్దేశం నిష్క్రమింఛారు నిష్క్రమించారు.
నిర్వాఖం నిర్వాకం నైవేధ్యం నైవేద్యం
నివేధిక నివేదిక ప్రధమ ప్రథమ
నీరషించు నీరసించు పట్టబద్రులు పట్టభద్రులు
ప్రత్యామ్నం ప్రత్యామ్నాయం పుంకానుపుంకాలు పుంఖానుపుంఖాలు
పంఛాయతీ పంచాయితీ పునర్వవస్తీకరణ పునర్వ్యవస్థీకరణ
పటిష్ఠం పటిష్టం ప్రయివేటు ప్రైవేటు
పునరుద్గాటించు పునరుద్ఘాటించు పశుసంవర్దక పశుసంవర్ధక
ప్రాధమిక ప్రాథమిక ప్రాదేయపడు ప్రాధేయపడు
పరిణామ్యం పరిణామం పరివాహక పరీవాహక
పురష్కారం పురస్కారం పర్యావసానం పర్యవసానం
పరిక్ష పరీక్ష ప్రణాలిక ప్రణాళిక
పరోపంగా పరోక్షంగా పించెను పింఛను
పలయానం పలాయనం ఫుకారు వదంతి
పల్లెత్తమాట పల్లెత్తుమాట పరంబోకు పోరంబోకు
పీపాస పిపాస ప్రచ్చనం ప్రచ్ఛన్నం
పూర్వత్తరాలు పూర్వోత్తరాలు ప్రతిబ ప్రతిభ
ప్రక్షాలనం ప్రక్షాళనం ప్రతిక ప్రతీక
ప్రతిష్ట ప్రతిష్ఠ ప్రబాతం ప్రభాతం
ప్రత్యర్ధి ప్రత్యర్థి ప్రలోబం ప్రలోభం
ప్రబంజనం ప్రభంజనం ప్రశక్తి ప్రసక్తి
ప్రమానం ప్రమాణం ప్రాంగనం ప్రాంగణం
ప్రవాశం ప్రవాసం భాద్యత బాధ్యత
పందారం పందేరం భీభత్సం బీభత్సం
బాహబాహి బాహాబాహీ భహిరంగంగా బహిరంగంగా
భుద్ది బుద్ధి బ్రహ్మరధం బ్రహ్మరథం
భడుగు బడుగు బీష్మించు భీష్మించు
బృంధావనం బృందావనం బౌతిక భౌతిక
బవిత భవిత భ్రష్ఠుడు భ్రష్టుడు
బేషజం భేషజం మర్థించు మర్దించు
బాగస్తులు భాగస్థులు మద్యాన్నం మధ్యాహ్నం
భూస్తాపితం భూస్థాపితం మనస్థాపం మనస్తాపం
మధ్యపానం మద్యపానం మలేషియా మలేసియా
మదువు మధువు మెలకువ మెళకువ
మరమత్తు మరమ్మతు మార్చ్ మార్చి
మార్ధవం మార్దవం మితృడు మిత్రుడు
మహాత్యం మహాత్మ్యం మమైకం మమేకం
మథలబు మతలబు యధాతధం యథాతథం
మనోనిబ్భరం మనోనిబ్బరం యుద్దం యుద్ధం
యధార్థం యథార్థం యదేచ్ఛగా యధేచ్చగా
యాదృచ్చికం యాదృచ్ఛికం రబస రభస
యవ్వనం యౌవనం రంగేళిరాట్నం రంగులరాట్నం
రధం రథం రొచ్ఛు రొచ్చు
రిజిష్ట్రార్‌ రిజిస్ట్రార్‌ రవుతు రౌతు
రాజదాని రాజధాని లాటీఛార్జి లాఠీచార్జ్
రోదశి రోదసి లంకణం లంఖణం
లబ్ధిదారులు లబ్దిదారులు వైశమ్యం వైషమ్యం
లక్షం లక్ష్యం విద్యుద్ఘాతం విద్యుదాఘాతం
వ్యర్ధం వ్యర్థం వార్శికం వార్షికం
వ్యాహ్యాళి వాహ్యాళి విఛక్షణ విచక్షణ
విమర్ష విమర్శ వ్యక్తిగథం వ్యక్తిగతం
వినోధం వినోదం వేధిక వేదిక
విరాలం విరాళం వెవహారం వ్యవహారం
విస్పోటన విస్ఫోటన వ్యాఫారి వ్యాపారి
వెవసాయం వ్యవసాయం శబ్ధం శబ్దం
వ్యాక్యానం వ్యాఖ్యానం షాశనం శాసనం
వాయగండం వాయుగుండం స్మశానం శ్మశానం
శతగ్ని శతఘ్ని శికారు షికారు
షాతం శాతం సమర్ధించడం సమర్థించడం
శోదన శోధన సంభోదన సంబోధన
శృతి శ్రుతి సషేశం సశేషం
సధస్సు సదస్సు సమృద్ది సమృద్ధి
స్తోమత స్థోమత సారధి సారథి
సంషయం సంశయం స్తలం స్థలం
సంగటం సంకటం సంస్త సంస్థ
సదుద్ధేశ్యం సదుద్దేశం సృహలో స్పృహలో
స్తిరం స్థిరం సఛివులు సచివులు
స్వచ్చందంగా స్వచ్ఛందంగా సందర్బం సందర్భం
స్తితిగతులు స్థితిగతులు సమీకరనాలు సమీకరణాలు
సంజాయషీ సంజాయిషీ సంస్తాగతం సంస్థాగతం
సంథరించు సంతరించు సమిక్ష సమీక్ష
సబ్యుడు సభ్యుడు సహాకారం సహకారం
సమర్ధన సమర్థన సౌష్టవం సౌష్ఠవం
సమిష్టి సమష్టి స్తాయి స్థాయి
సవరన సవరణ స్తూలంగా స్థూలంగా
సవుజన్యం సౌజన్యం స్ఫందన స్పందన
స్తావరం స్థావరం హేమాహేమిలు హేమాహేమీలు
స్నాతకుత్సవం స్నాతకోత్సవం హుటాహుటన హుటాహుటిన
స్వానుబవం స్వానుభవం క్షిఫణి క్షిపణి
హటాత్తుగా హఠాత్తుగా హడావిడి హడావుడి

No comments:

Post a Comment